Surprise Me!

Sonia Gandhi - పార్లమెంట్ ఎంట్రీ వద్ద సోనియా గాంధీ ధర్నా. మేడం సీరియస్ | Oneindia Telugu

2025-07-24 27 Dailymotion

Sonia Gandhi - బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు, ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్రియపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ ప్రక్రియ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదేనా? ఓటర్ల జాబితాలో మార్పులు వేగంగా చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ నిరసనలో ఎంపీలు చేసిన వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాలపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో.

INDIA bloc AICC Ex President Sonia Gandhi along with MPs staged a protest outside the Parliament opposing the Special Intensive Revision exercise being conducted by the Election Commission of India ahead of the crucial Bihar Assembly elections.

Leaders allege that the timing and intent of this revision may impact the transparency and neutrality of the electoral process.
Is the SIR exercise truly a democratic safeguard or a political maneuver?

📌 Stay tuned for the full coverage, leaders' reactions, and what's at stake in Bihar.

#ParliamentSession2025 #SoniaGandhi #INDIAbloc #BiharElections2025 #ElectionCommission #SIRexercise #ParliamentProtest #IndianPolitics

Also Read

కేసీఆర్ కు సీఎం రేవంత్ సంచలన సవాల్ :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-throws-gauntlet-is-kcr-ready-for-godavari-banakacharla-assembly-debate-441019.html?ref=DMDesc

సోనియాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు :: https://telugu.oneindia.com/news/india/congress-senior-leader-sonia-gandhi-shifted-to-hospital-438977.html?ref=DMDesc

దేశ శతృవు కుటుంబంతో సోనియా చెట్టాపట్టాల్..!! :: https://telugu.oneindia.com/news/india/photographs-resurface-of-sonia-rahul-priyanka-had-meeting-with-bhuttos-in-beijing-in-2008-437231.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon